బిజినెస్ Interim Budget : బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి! ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే? ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024 : స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశ పెట్టారు ..? ఇండియా పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనత షణ్ముఖం శెట్టికి దక్కుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలల తర్వాత 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. దేశ తొలి బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లు, రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget 2024 : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..! బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9వరకు సెషన్ జరుగుతుంది. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024-25 : బడ్జెట్లో ఉద్యోగులకు వరాల జల్లులు..ఈసారి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా.? ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు కొన్ని వరాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి ఉద్యోగులకు బడ్జెట్లో ఎలాంటి వరాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024 : ఓటాన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? వరాల జల్లు ఉండదా? కేంద్రం రెండు రకాల బడ్జెట్ లను ప్రవేశపెడుతుంది. సాధారణ బడ్జెట్..ఎన్నికల ఏడాది అయితే మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల బడ్జెట్లో ఎలాంటి వరాల జల్లులు ఉండవు. ఉద్యోగాల జీతాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?..డబ్బు ఎలా వస్తుంది. ఇవి మాత్రమే బడ్జెట్లో ఉంటాయి. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn