Instagram Blackmail Trap Case : ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల...లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
ఇన్స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న వలపు వలను జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆకర్షణీయమైన ఫోటోలు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ యువతులను వంచించే ఓ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, నిందితుల అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.
/rtv/media/media_files/2026/05/02/fotojet-2026-05-02-12-12-12.jpg)