క్రైం Anantapur District : దేవర విషయంలో ఘర్షణ, పదిమందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra : షూటింగ్ లో గాయపడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ! ప్రియాంక చోప్రాకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.హాలీవుడ్ సినిమా బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు మెడకు గాయాలు అయినట్లు సమాచారం.గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక ఇన్ స్టా ద్వారా తెలిపింది. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మద్యం మత్తులో ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి హైదరాబాద్ లో దారుణం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరిక్రుష్ణ పేరుతో ఉంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.... లారీని ఢీ కొట్టిన బస్సు..... 30 మందికి గాయాలు..! ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యల గూడెం పులివాగు శివాలయం వద్ద ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఒకటి లారీని ఢీ కొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం నుంచి వాడపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికుులు ఉన్నారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లోయలో పడిన బస్సు... 14 మంది ప్రయాణికులకు..! హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్(హెచ్ ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn