ఇంటర్నేషనల్ తమ్ముడితో ప్రేమలో పడ్డ యువతి..షాకింగ్ న్యూస్! అమెరికాకు చెందిన ఇద్దరు ప్రేమికులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నవారికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఒకరోజు ఆ యువకుడు,యువతికి టెక్ట్స్ మెసేజ్ లో మనిద్దరి జన్యువులను పరీక్షించగా.. నువ్వు నా సోదరి అని తేలిందని పేర్కొన్నాడు.దీంతో ఆమె షాక్ గురైంది. By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Microplastics : పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రభావం మగవారి వృషణాల్లో ప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో బయటపడింది. దీనివల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Waist : మహిళల నడుము సైజుకు..సంతానలేమికి సంబంధం ఉందా? ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. మహిళల నడుము చుట్టుకొలతతో సంతానలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. నడుము పరిమాణంలో ఒక సెంటీమీటర్ పెరుగుదల కూడా సంతానలేమికి 3శాతం కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Infertility: సంతానలేమికి ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనల్లో వెల్లడి మగవారిలో సంతానలేమికి వివిధ అంశాలు కారణమవుతాయి. అయితే అందులో ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ కూడా ఒక కారణమని పరిశోధకులు గుర్తించారు. ఎసీటీఎల్7బీ లేని ఎలుకల్లో వీర్యకణాల ఎదుగల ఆగిపోయిందని.. అలాగే మగవారిలో సంతానలేమికి దీని జన్యు మార్పులు కారణం అవుతున్నాయని గుర్తించారు. By B Aravind 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn