Indigo Flight: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే!
విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారాగా..దానిని చూసిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఇండిగో విమాన సంస్థకు రూ. 1.2 కోట్లు జరిమానా విధించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-45-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indigo-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-10-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-10-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indigo-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/INDIGO-jpg.webp)