IndiGo Effect: విమాన ప్రయాణికులకు ఉపశమనం.. రైళ్లలో 116 అదనపు కోచ్‌లు
గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియన్ రైల్వే రంగలోకి దిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్‌లను జోడించింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t132327783-2025-12-06-13-23-46.jpg)