స్పోర్ట్స్ IBSA: వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అయితే టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn