T20 World Cup 2024: భారత మహిళ జట్టును ప్రకటించిన బీసీసీఐ!
మహిళల టీ 20 ప్రపంచకప్ 2024 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యత వహించనున్నారు. యూఏసీ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకూ ఐసీసీ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలిమ్యాచ్.
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ సిఫార్సు చేసింది.ఫిబ్రవరి 23న భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్,మార్చి 1న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను లాహోర్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరింది.
BCCI: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్!
జూలైలో జింబాబ్యేతో జరిగే T20 సిరీస్ కు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5 మ్యాచ్ లకు యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది.
భారత జట్టు మాస్టర్ ప్లాన్.. నిజాన్ని బద్దలు కొట్టిన బుమ్రా..!
నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 96 పరుగులకే ఆలౌటైంది.దీంతో న్యూయార్క్ పిచ్ పై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా పిచ్ పై స్పందించాడు.
Cricket: అతనొక గొప్ప నాయకుడు.. నాకు గర్వంగా ఉంది: ద్రవిడ్
యువ భారత జట్టుపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. 'ఈ టీమ్ ను చూస్తే గర్వంగా ఉంది. తొలి టెస్టులో ఓడిపోయినప్పటికీ తర్వాత మ్యాచుల్లో పుంజుకున్న తీరు అద్భుతం. రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. అతనొక గొప్ప నాయకుడు' అంటూ పొగిడేశాడు.
Team India in 2024: ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే.. ఓ లుక్కేయండి!
2023కి భిన్నంగా ఈ ఏడాది(2024) భారత్ క్రికెట్ షెడ్యూల్ టెస్ట్ క్రికెట్‌తో నిండిపోయింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.
IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్ కొరత తీరనుందా?
బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ బౌలింగ్‌లోనూ రాణించాలని తహతహలాడుతున్నాడు. బౌలింగ్‌పై ఫోకస్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఓవైపు ఆల్‌రౌండర్ కొరతతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు 3డీ ప్లేయర్ అవసరం ఎంతైన ఉంది.
Cricket News: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లూ.. పాకిస్థాన్‌ను కిందకు పడేసిన టీమిండియా!
టీ20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా మరో మైలురాయిను అందుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో గెలుపుతో ఈ ఫీట్ సాధించింది. 213 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 136 విజయాలు సాధించగా.. 226 మ్యాచ్‌ల్లో పాక్ 135 విన్స్ కొట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T135527.588.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-19-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T135902.329.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-09T213127.619-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indian-team-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/iyer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/indian-team-1-jpg.webp)