‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జమిలీ ఎన్నికలు 2029కి జరుగుతాయని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. 2034లో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేలా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/12/14/LOmWglKALen9YbWWh2hI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/UN-jpg.webp)