Indian-origin man: కెనడాలో దిల్ రాజ్ దారుణ హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన దిల్ రాజ్ సింగ్ గిల్ అనే 28 ఏళ్ల వ్యక్తిని దుండుగులు హతమార్చారు. ఈ ఘటన బ్రిటిష్ కొలంబియాలోని బర్నబే వద్ద చోటుచేసుకుంది. వాంకోవర్ వాసి అయిన దిల్రాజ్ హత్యకు గ్యాంగ్ వార్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/30/indian-origin-man-in-us-jailed-10-years-2026-05-30-17-10-37.jpg)
/rtv/media/media_files/2026/01/25/indian-origin-man-2026-01-25-16-59-18.jpg)