Jobs: రూ. 56,900 శాలరీ.. నోటిఫికేషన్ విడుదల..నేవీలో ట్రేడ్స్‌మ్యాన్ పోస్ట్ వివరాలివే..!
ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 నుంచి రూ.56,900 పే స్కేల్ ఉంటుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-22T152038.873-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/navy-jobs-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/INDIAN-ARMY-2-jpg.webp)