ఇంటర్నేషనల్ ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియా సరిహద్దులోకి అక్రమంగా చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్‌లను స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డులు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు. By K Mohan 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Navy: భారత నౌకాదళ చీఫ్‌గా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం.! భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం వైస్ చీఫ్ గా ఉన్న ఆయన్ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. By Bhoomi 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ! భారత నేవీ 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని కాపాడింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల బోటును భారత నౌకదళం రక్షించింది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్ నేవీలో జాబ్స్..! షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబ్‌కు ఎంపిక అయితే బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Navy: ఇక చైనాకు దబిడి దిబిడే.. నేవీ దూకుడు.. క్రూయిజ్ మిస్సైల్ వచ్చేస్తోంది! 200కు పైగా బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్-రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.19,000 కోట్ల అంచనతో ఈ డీల్‌ను కుదుర్చుకోనుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్, డిఫెన్స్ మినిస్ట్రీ మధ్య మార్చి మొదటివారంలో డీల్ కుదరనుంది. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Navy : దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్! సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థానీయులను భారత నావికాదళం అధికారులు రక్షించారు. సోమాలియా సముద్రపు దొంగలపై భారత నౌకాదళం చర్య కొనసాగుతోంది. భారత నావికాదళం 24 గంటల్లో రెండోసారి అల్ నమీ అనే ఫిషింగ్ నౌకను రక్షించింది. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vikarabad: తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నేవి...దేశంలోనే రెండో స్టేషన్ ఏర్పాటు..!! భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ship Hijacked :హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బందిని కాపాడిన నావికాదళం! అరేబియా సముద్రంలో సోమాలియా తీరంలో హైజాక్ కు గురైన షిప్ లోని భారతీయులతో పాటు ఇతర సిబ్బందిని భారత నావికాదళం రక్షించింది. నౌక హైజాక్ కు గురైన సమాచారం అందుకున్న వెంటనే భారత నేవీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది అందర్ని రక్షించారు. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn