CRIME : ఢిల్లీలో ఘోరం..ఆర్మీ అధికారినని నమ్మించి డాక్టర్‌పై లైంగికదాడి
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న యువతిపై డెలివరీ భాయ్ ఆరవ్ లైంగికదాడి చేశాడు.
/rtv/media/media_files/2026/01/27/fotojet-16-2026-01-27-14-36-40.jpg)
/rtv/media/media_files/2025/10/27/doctor-sexually-assaulted-after-being-mistaken-for-an-army-officer-2025-10-27-13-52-34.jpg)
/rtv/media/media_files/2025/08/06/doctor-sucide-2025-08-06-17-23-50.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ujwala-jpg.webp)