Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్ చేయబోయే రికార్డు ఇదే..!
అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Rohit-Sharma-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohlii-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-sharma-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-fan-crying-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/match-1-jpg.webp)