పహల్గామ్ టెర్రర్ అటాక్.. మరో భయంకరమైన వీడియో (VIDEO VIRAL)
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌పై వెళ్తుండా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన స్పాట్ ఏరియా మొత్తం కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగుతు తీశారు.
BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
స్వీడన్ భారతదేశానికి ఆయుధాలు పంపించింది. కార్ల్ గస్టాఫ్ రాకెట్ లాంచర్ లెటెస్ట్ వెర్షన్ AT-4 రాకెట్ లాంచర్లను స్వీడన్‌కి చెందిన సాస్ కంపెనీ భారత్‌కి అందించింది. వీటితో శత్రువుల బంకర్లను సులభంగా నాశనం చేయవచ్చు. జవాన్లు భుజంపై పెట్టి AT-4లను ప్రయోగిస్తారు.
Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా
టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవిస్తే ఇండియా సాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా, పాక్ మధ్య గొడవలు వస్తుంటే టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సాయం చేసిన కృతజ్క్షత మరిచి టర్కీ పాక్ మద్దతు ఇస్తోంది. యుద్ధ సామగ్రిని, ఆరు C-130 విమానాలు అందించింది.
India Pak War: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. రంగంలోకి రాఫెల్-M ఫైటర్ జెట్లు!
పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితిలో రంగంలోకి రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల రూ.63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వాటిని అనుకున్న టైం కంటే ముందే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్‌ను కోరారు.
/rtv/media/media_files/2025/04/29/FahC8swQauBfDBocSpGf.jpeg)
/rtv/media/media_files/2025/04/28/XlpknLWxY24VRP5iSgwS.jpg)
/rtv/media/media_files/2025/04/28/jlKKbA9WeSW6t7amPSWM.jpg)
/rtv/media/media_files/2025/04/28/Ytph6S6MlLiDoqPoPZ37.jpg)
/rtv/media/media_files/2025/04/28/iVwL16VA5crOU1MNmvd1.jpeg)