బిజినెస్ UPI Payment: భారతదేశంలోనే కాదు, ఇప్పుడు ఈ దేశంలో కూడా UPI చెల్లింపులు చేయొచ్చు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులలో UPI సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టేందుకు భారత్, మాల్దీవులు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు, ఇది మాల్దీవుల పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. By Lok Prakash 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మళ్లీ మాల్దీవులతో దోస్తానా? విదేశాంగ మంత్రితో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ! మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు క్షీణించిన క్రమంలో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India - Maldives : ఆ రోజున భారత బలగాలు మాల్దీవులను వదిలి వెళ్తాయి: మయిజ్జూ మే 10వ తేదీ నాటికి భారత దళాలు ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ ఆ దేశ పార్లమెంట్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మార్చి 10 నాటికి బలగాలు బయలుదేరుతాయని.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా వెళ్లిపోతారని పేర్కొన్నారు. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn