IRGC drone attack Bahrain : బహ్రెయిన్ అల్యూమినియం ప్లాంట్‌పై డ్రోన్ దాడి..తామే చేశామన్నIRGC
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమవుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం స్మెల్టర్లలో ఒకటిగా పేరుగాంచిన అల్యూమినియం బహ్రెయిన్ (Alba) ప్లాంట్‌పై ఈ రోజు (ఆదివారం) ఉదయం డ్రోన్ దాడులు జరగడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2026/04/09/iran-2026-04-09-18-59-46.jpg)
/rtv/media/media_files/2026/03/29/fotojet-12-2026-03-29-08-35-14.jpg)