సోనియాగాంధీ దెబ్బకు.. ఖమేనీ మృతిపై 6 రోజుల తర్వాత భారత్ రియాక్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య భారత రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. గత నెల 28న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, భారత ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
/rtv/media/media_files/2026/03/30/45822-2026-03-30-15-43-54.jpg)
/rtv/media/media_files/2026/03/05/india-condoles-2026-03-05-18-18-47.jpg)