నేషనల్ Modi independence day speech: ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే? మణిపూర్ హింసతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మోదీ. ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. త్వరలోనే అక్కడశాంతి నెలకొంటుదని తెలిపారు. కరోనాసంక్షోభం తరువాత ప్రపంచానికి భారత్ పై సరికొత్త విశ్వాసం నెలకొందని మోదీ చెప్పారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రాలకు రూ. 30 వేల కోట్లు ఇస్తే.. ఇప్పుడు రాష్ట్రాలకు రూ. 100 కోట్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు ఈ మూడింటిని వదిలించుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Independence day: పంద్రాగస్టు పండుగ.. కేసీఆర్ చేతుల మీదుగా పోలీసు అధికారులకు అవార్డులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టింది. ఇక కేసీఆర్ చేతుల మీదుగా ఇటివలి వరద సమయంలో అంకీతభావంతో పనిచేసిన పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IndependenceDay2023: నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవం... శుభాకాంక్షలు తెలిపిన మోదీ దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఈ ఏడాది కూడా మోదీ కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రకటించవచ్చు. 2018లో, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, పేదల కోసం ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య బీమా పథకాన్ని, ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'సారే జహాసె అచ్ఛా'.. ఈ పాట రాసిన ఇక్బాల్ రెండు-దేశాల సిద్ధాంతానికి బీజం వేశాడని తెలుసా? Sir Muhammad Iqbal: 'ఇండిపెండెన్స్ డే'కి కౌంట్‌డౌన్ మొదలవడంతో స్కూల్, కాలేజీ పిల్లలు ఆగస్టు 15న ప్రదర్శించాల్సిన వాటిని రిహార్సల్స్ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం అంటే అందరికి గుర్తొచ్చే పాట 'సారే జహాసె అచ్ఛా'. ఈ పాట రాసిన 'సర్ మహమ్మద్ ఇక్బాల్' రెండు దేశాల సిద్ధాంతానికి బీజం వేశారు. 1922లో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన నైట్‌హుడ్ బిరుదును ఇక్బాల్ స్వీకరించడం అప్పట్లో సంచలనం రేపింది. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Independence Day: బంపర్ డీల్స్..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్ చేసుకోవద్దు బ్రదర్! ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్, మోటోరోలా, గూగుల్ పిక్సల్, సోని హోం థియేటర్, వన్‌ప్లాస్ నార్డ్-3పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. భారీ తగ్గింపులతో గ్యాడ్జెట్లపై హాట్ డీల్స్ నడుస్తున్నాయి. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IndependenceDay2023: ఎర్రకోట నుంచి '10 కా దమ్' ..మోదీ హయాంలో దేశ గ్రోత్ ఇంజన్ ఎంత పెరిగిందో తెలుసా..? దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ప్రతిచోటా సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎర్రకోటపై ప్రధాని మోదీ 10వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అంతకుముందు 9 సార్లు ఎర్రకోట పై మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా దేశప్రజలకు ఈ రోజు, 2023 సంవత్సరంలో 4 సంవత్సరాల తర్వాత, భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గురించి చర్చలు జరుగుతున్నాయి. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.59కే నగరాన్ని చుట్టేయండి! హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ.59 రీఛార్జ్‌కే ఆగస్టు 12,13, 15 తేదీల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణింవచ్చు. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఆఫర్‌ని ప్రారంభించారు . By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Independence Day 2023 : పాలు అడిగితే ఖీర్ ఇస్తాం, కశ్మీర్ అడిగితే చీల్చివేస్తాం.. ఈ దేశభక్తి డైలాగులు వింటే గూస్ బంప్స్ పక్కా..!! భారతదేశం ప్రత్యేక పండుగ ఆగష్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరకు వస్తోంది. చాలా కాలంగా హిందీ చిత్రసీమ దేశభక్తి నేపథ్యంలో సినిమాలు తీస్తోంది. ఈ సినిమాల్లోని దేశభక్తితో నిండిన శక్తివంతమైన డైలాగ్‌లు వింటే గూస్ బంప్స్ పక్కా. ఇది చదివిన తర్వాత మీరు కూడా గర్వంగా భారత్ మాతా కీ జై అని చెబుతారు. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈ సినిమాలు చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది.. తప్పక చూడాల్సిన చిత్రాలివే! Independence Day Special Movies | ఇండిపెండెన్స్ డే వస్తుందంటే అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో దేశభక్తి సినిమాల గురించి కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఖడ్గం, ఠాగూర్, అల్లూరి సీతారామరాజు, భారతీయుడు,సర్ధార్ పాపారాయుడు సినిమాలు తెలుగువారి మనసులకు చాలా దగ్గరైన చిత్రాలు. By Trinath 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn