Air Taxi: హైదరాబాదీలు ఇక పక్షుల్లా ఎగరవచ్చు.. గాల్లో తీసుకెళ్లే ఎయిర్ ట్యాక్సీలు రెడీ!!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందంజలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు రవాణా రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికారు. పట్టణ ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసే అద్భుతమైన ‘ఎయిర్ టాక్సీ’ ప్రోటోటైప్‌ను వారు సిద్ధం చేశారు.
/rtv/media/media_files/2026/06/16/latest-news-2026-06-16-17-28-50.jpg)
/rtv/media/media_files/2026/01/06/air-taxi-2026-01-06-21-32-04.jpg)