Khargpur: ఐఐటీ ఖరగ్పూర్లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/06/02/iit-2026-06-02-19-43-32.jpg)
/rtv/media/media_files/2025/01/14/bSBKU7V7Z66sIcxGFDWb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mobile-jpg.webp)