ICC World Cup: వచ్చే వరల్డ్‌కప్‌లో వీళ్లు టీమిండియాలో ఉంటారా.. డౌటే..
వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే 2027లో జరగబోయే వరల్డ్‌కప్‌కు.. రోహిత్ శర్మ, షమీ, జడేజా, విరాట్ కొహ్లీ లాంటి ఆటగాళ్లు టీమిండియాలో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.