ICC World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఎవరన్నారంటే..
ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. రూ.100 కోట్లు తమ కంపెనీ కస్టమర్లకు పంచుతానని.. ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా ప్రకటించారు. ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు.