Hyderabad: కొరడా ఝళిపిస్తోన్న హైడ్రా.. మీ ఆస్తులు సేఫేనా ? ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో అక్రమార్కుల్లో భయాందోళన మొదలైంది. మన ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా ? లేవా ? అనేది lakes.hmda.gov.in వైబ్సైట్లో చూసుకోవచ్చు. వీటిపై హైడ్రా ప్రభావం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hydra-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-54-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/HYDRA-HYD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/HYDRA-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/HYDRA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hyderabad-Lakes-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-19-5.jpg)