Latest News In Telugu Telanagana: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు హైడ్రాలో అదనపు సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైడ్రా కోసం 3500 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు మరిన్ని పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra: మరింత బలంగా హైడ్రా.. అధికార పరిధి పెంపు.. సిబ్బంది కేటాయింపు! చెరువులు, నాలాల పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా పరిధిని విస్తృతం చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో అన్ని చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఇకపై నోటీసుల దగ్గర నుంచి కూల్చివేతల వరకూ అన్నీ హైడ్రా ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..! హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : భూములు, ఇళ్ళ స్థలాల కోసం యాప్.. ఔటర్ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్‌ను తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు హైడ్రా. కమిషనర్ రంగనాథ్. చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? అనేవి ఈ యాప్‌లో ఉండనున్నాయి. By Manogna alamuru 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CS Shanthi kumari: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు! ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు, చెరువుల పరిరక్షణపై పక్కా ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు సూచించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని ఏర్పాటు చేసేలా విధి విధానాలు ఖరారు చేయాలని తెలిపారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాంనగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. స్థానికుల నుంచి ఫిర్యాదులు హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లిలోని నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్! TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దుండిగల్‌లోని MLRIT, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎవరికైనా ఒకటే రూల్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. మల్లారెడ్డి, ఓవైసీ లాంటి వారి కాలేజ్‌లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి అయినా, ఓవైసీ అయినా అందరికీ ఒకటే రూల్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn