Hyderabad: ఎవరికైనా ఒకటే రూల్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
మల్లారెడ్డి, ఓవైసీ లాంటి వారి కాలేజ్‌లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి అయినా, ఓవైసీ అయినా అందరికీ ఒకటే రూల్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Harish-rao-hydra-ranga-nath-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/KTR-Farm-House-.jpg)