గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత !
రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..IT rides in Hyderabad Anvitha Builders
హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..IT rides in Hyderabad Out Skirts - Allegations prevail in the name of Anvitha Builders for evading taxes and rides go on more than 30 places belonging to them |
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..!
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. దీంతో రెచ్చి పోయిన ఆ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.
/rtv/media/media_library/vi/hDS6QW9e8Zs/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/18/S8SKY1u5wh1RyJKGwsQK.jpeg)
/rtv/media/media_files/2024/10/18/KcMKEmhMxEsNcWzprB29.jpg)
/rtv/media/media_library/vi/PsAAzB13glI/hq2.jpg)
/rtv/media/media_files/Om4sMnxyYb5KGuaqpdat.jpg)
/rtv/media/media_library/f2f3b88d37b925d3869552c20e6ef27fb8a3f5d16d7a6bdbe169706b0cdd29dc.jpg)
/rtv/media/media_library/fab22028ba7367a8eea624165872b47cf3ab1a22835fd215c35e8e2d7ff662d6.jpg)