BREAKING: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
ఇజ్రాయిల్‌తో యుద్ధం కారణంగా ఆదివారం ఇరాన్ గగనతలం మూసివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్‌వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది.
Crime: చున్నీతో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకున్న అక్కాచెళ్లెలు.. ఎందుకంటే?
హైదరాబాద్ బాలాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు(అక్కాచెళ్లెలు) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామానికి చెందిన వెంకటేశ్, రమణమ్మ కుటుంబం గత 3 నెలల క్రితంబ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు.
Aghori Case : వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !
అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది.
Secunderabad మిలిటరీ ఏరియాలో చొరబాటు.. నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
Hyderabad : వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో దారుణం జరిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ సాప్ట్వేర్ భర్త. దీంతో తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది అతని భార్య. ఐదేళ్ల క్రితం శ్రీధర్ కుమార్- స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
BREAKING : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం
హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Hyderabad: బట్టతలపై జుట్టు అనగానే బుట్టలో పడ్డారు...తీరా చూస్తే...
"అయ్యయ్యో ...చేతిలో డబ్బులు పోయెనే..అయ్యయ్యో ...జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది...సర్వ మంగళం పాడింది.' అన్నట్లయింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనగానే క్యూ కట్టి మరి డబ్బులు సమర్పించుకున్నారు. 56వేలమంది నుంచి డబ్బులు వసూలు చేసింది సల్మాన్ గ్యాంగ్.
/rtv/media/media_files/2025/06/24/girl-kills-mother-in-hyderabad-2025-06-24-10-41-07.jpeg)
/rtv/media/media_files/2025/06/22/shamshabad-airport-2025-06-22-13-34-27.jpg)
/rtv/media/media_files/2025/06/22/balapur-crime-news-2025-06-22-09-47-55.jpeg)
/rtv/media/media_files/2025/06/20/aghori-wife-varshini-2025-06-20-18-53-32.jpg)
/rtv/media/media_files/2025/06/20/secunderabad-military-area-2025-06-20-17-21-31.jpg)
/rtv/media/media_files/2025/06/19/love-marriage-2025-06-19-21-27-33.jpg)
/rtv/media/media_files/2025/06/18/Begumpet Airport-1fd66332.jpg)
/rtv/media/media_files/2025/06/16/y13FMprwE5eigXjNk5mG.jpg)