Hyderabad: హైదరాబాద్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసులు ఏమంటున్నారంటే?
చంచల్ గూడ జైల్లో ఉన్న లష్కర్ ఉగ్రవాదులు మరోసారి నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారన్న వార్త కలకలం రేపింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని అవన్నీకేవలం వదంతులేనని పోలీసులు తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2026/03/25/terror-2026-03-25-10-24-03.jpg)
/rtv/media/media_files/2026/02/20/fotojet-22-2026-02-20-17-01-34.jpg)