Crime News : పెళ్లికి నిరాకరించిన లవర్..సారీ మై బాయ్ అంటూ సూసైడ్
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన బీటెక్ విద్యార్థిని సారీ మై బాయ్..’ అంటూ ఇంగ్లీసులో వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-11-58-07.jpg)
/rtv/media/media_files/2025/12/23/fotojet-21-2025-12-23-08-54-44.jpg)