Miyapur Software Incident | 6వ అంతస్తు నుంచి ఆరు నెలల పాపతో దూకిన తల్లి.. | Hyderabad | RTV
Hyderabad Advocate Crime | రోడ్డుపై అడ్వకేట్ ను కత్తితో నరికి నరికి | Hyderabad Incident | RTV
Hyderabad Crime: హైదరాబాద్లో దారుణం: మద్యం గ్లాస్ కోసం అన్నను లేపేసిన తమ్ముడు.
హైదరాబాద్ నాచారం ప్రాంతంలో మద్యం గ్లాస్ కోసం తమ్ముడు, అన్న మధ్య గొడవ జరిగింది. తమ్ముడు తన అన్నను మూడంతస్తుల భవనం పై నుంచి తోసి హతం చేశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime Rate: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంచలనం.. హైదరాబాద్లో పెరిగిన క్రైమ్
తెలంగాణలో క్రైమ్ రికార్డ్ గణనీయంగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోర్జరీ మోసాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు గతంతో పోలిస్తే పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.
HYD Chain Snaching: గూగుల్, యూట్యూబ్లో చూసి యువకుడు దారుణం.. సినిమా రేంజ్లో ఛేజ్!
HYDలో దారుణం జరిగింది. ఓ యువకుడు యూట్యూబ్లో దొంగతనం వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ నేర్చుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే పట్టుబడ్డాడు. మెహదీపట్నంలో ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్తుండగా, మఫ్టీలో ఉన్న పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.
Kushaiguda Incident : మంజులను చ0పడానికి కారణం ఇదే | Husband K-ll-ed Wife Incident | Medchal | RTV
Hyderabad: నగరంలో దారుణం..వెండి నగల కోసం.. వృద్ధుడి గొంతు పిసికి..
అక్రమ మార్గంలో ధనం సంపాదించడానికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒంటిపై ఉన్న వెండి నగల కోసం ఓ వృద్ధుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
BIG BREAKING : మాదాపూర్ పోలీసుల రైడ్స్.. అక్రమ సరోగసీ, ఎగ్ డొనేటర్ల అరెస్ట్
హైదరాబాద్లోని మాదాపూర్లో పోలీసులు అక్రమ ఫెర్టిలిటీ కేంద్రాల గుట్టు రట్టు చేశారు. మాదాపూర్లోని రెండు ఆస్పత్రుల్లో అక్రమంగా సరోగసి, ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/08/21/telangana-police-jobs-2025-08-21-12-58-58.jpg)
/rtv/media/media_files/2025/09/20/hyderabad-man-learns-chain-snatching-on-youtube-caught-in-first-attempt-2025-09-20-20-20-33.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/08/15/illegalsurrogacy-and-egg-trading-2025-08-15-15-52-34.jpg)