Latest News In Telugu Relationship Tips: భార్యా భర్తల మధ్య వయసు తేడా ఎందుకు ఉండాలో తెలుసా? పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని చెప్తారు. అసలు భర్త భార్య కంటే ఎందుకు పెద్దవాడై ఉండాలి? శాస్త్రం ఏం చెప్తుంది? By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే! భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Couple Tips: కోపం వైవాహిక జీవితంలో చిచ్చు పెడుతుందా?..ఇలా తగ్గించుకోండి భార్యాభర్తలు అనుబంధం చిరకాలం సాగాలంటే ప్రేమ, నమ్మకం ఉండాల్సిందే. ఒకే సమస్యపై ఇద్దరూ పదే పదే గొడవ పడటం వల్ల సంబంధాలు నాశనమవుతాయి. ఒకరికి కోపం వస్తే మరొకరు సర్దుకుపోతే ఇద్దరికీ మంచిది. సమస్యను పరిష్కరించడం మీకు కష్టంగా ఉంటే ఇంట్లో పెద్దల నుంచి సలహాలు తీసుకోవాలి. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn