Varalakshmi Vratham 2025: వరలక్ష్మి పూజ వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా !
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఇది తల్లి పిల్లల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్నేహితులు మనిషి జీవితంలో ఒక భాగం. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుంటారు. 2025 ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం.
ప్రస్తుతం తెలంగాణలో ఒక సాధారణ బీరు ధర రూ. 180 నుండి రూ. 200 మధ్య ఉంది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక బీరు బాటిల్‌పై దాదాపు రూ. 70 వరకు ఎక్సైజ్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు
ఏదైనా పండగ వస్తే చాలు.. సోషల్ మీడియా అంతా దానికి సంబంధించిన వీడియోలు, రీల్స్ తో నిండిపోతుంది. అలా ఇప్పుడు ఎక్కడ చూసిన శ్రావణ మాసం శోభే కనిపిస్తోంది. మరి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
శివుని నామస్మరణతోపాటు చంద్రదేవుని పూజ కూడా సోమవారం ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. సోమవారానికి 'సోమ' అనే పదం కూడా చంద్రునినే సూచిస్తుంది. జాతకంలో చంద్రుని బలహీనత కారణంగా మానసిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయని నమ్మకం.
శ్రావణ మాసంలో వెండి నాగనాగిన్‌ను శివలింగానికి సమర్పించడం వల్ల దైవిక కృప, రక్షణ, జీవితంలో ఉన్న అశుభతల నివారణ పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాలసర్ప దోషం ఉన్నవారు ఈ పూజను చేస్తే ఉపశమనం పొందతారని జ్యోతిష పండితులు అంటున్నారు.