ceasefire : యుద్ధ రంగంలోకి హౌతీలు...కాల్పుల విరమణ ప్రయత్నాలు ముమ్మరం
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మూడు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాకిస్థాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్ తదితర దేశాలు ఇరు వర్గాలతో ఫోన్ల ద్వారాచర్చలు జరుపుతున్నాయి.
/rtv/media/media_files/2026/03/30/internet-cut-to-india-2026-03-30-20-50-39.jpg)
/rtv/media/media_files/2026/03/29/ceasefire-2026-03-29-07-33-30.jpg)