వాతావరణం Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు! అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి.రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. By Bhavana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn