జాబ్స్ TSPSC: హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. 581 ‘హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్' గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టులకు సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే డీఏఓ ఎగ్జామ్స్ కూడా జూన్ 30 నుంచి ఉంటాయని ప్రకటించింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn