లైఫ్ స్టైల్ Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్లు ఇక్కడ పెట్టండి... డబ్బే డబ్బు! ఇంట్లో మనీ ప్లాంట్లు, చైనీస్ వెదురును ఇంటి లోపల ఉంచుతారు. వాస్తు శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఇంటి హాలులో ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్, చైనీస్ వెదురు ఉంచడం ఉత్తమం. ఇది మన ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచుతోంది. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు! అద్దె ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని నటి యామినీ మల్హోత్రా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటి ఓనర్స్ హిందువా? ముస్లిమా? మాంసం తింటావా? అని అడుగుతున్నారని వాపోయింది. నటి అంటే చాలు భయపడుతున్నారని, 2025లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home: ఈ చిన్న చిట్కాతో మీ ఇల్లు క్లీన్ అండ్ గ్రీన్‌గా మారిపోతుంది! ఇల్లు ఎల్లప్పుడూ చిందరవందరగా, మురికిగా కనిపిస్తే చింతించాల్సిన పని లేదు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేయడం వల్ల ఇంటిని శుభ్రం చేయలేకపోతున్నారు. కొన్ని సులభమైన చిట్కాల ద్వారా ఇంటిని శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Negative Energy: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఈ టెక్నిక్‌తో తెలుసుకోండి ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నా, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ప్రశాంతత లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అంటుంటారు. కొన్ని దుష్టశక్తుల ప్రభావం ఇంట్లోని వారందరిపై పడుతుంది. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలే కొన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Shastra: ఏ వస్తువు ఆ దిశలో ఉండాలి..? ఇవి పాటిస్తే అదృష్టం తలుపులు తెరుచుకుంటుంది..!! పెళ్లికాని అబ్బాయిలు తూర్పు దిక్కున తల పెట్టి పడుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచితే మంచిదట. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని నింపడానికి, తలను పడకగదికి దక్షిణ దిశలో ఉంచండి. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tandoori Chicken: ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్ చేసుకోండి ఇలా తందూరీ చికెన్ అంటే మాంసాహార ప్రియులకు పండగే. బయట దొరికే తందూరీ చికెన్ అంత మంచిది కాదు. ఇంట్లోనే చేసుకోవాలని ఉన్నా ఎలాగో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రెస్టారెంట్లకు పరుగులు పెడతారు. అయితే తందూరీని ఈజీగా తయారు చేసుకునే ట్రిక్ తెలుసుకోవడం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: చిలుకను ఇంట్లో ఇలా పెంచితే వద్దన్నా డబ్బే చిలుకను మతపరమైన పక్షిగా పరిగణిస్తారు. ఇంట్లో చిలుకను ఉంచాలనుకుంటే తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఈ దిశ సంపదకు దేవుడు అయిన కుబేరుడు, సంపద దేవత అయిన లక్ష్మితో ముడిపడి ఉంటుందని వాస్తు పండితులు అంటున్నారు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potato Fingers: పొటాటో ఫింగర్స్ ను ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! బంగాళదుంపలు, చాట్ మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ ముక్కలు, కోడి గుడ్లు, బియ్యం పిండి, నిమ్మరసం, కొత్తి మీర, ఆయిల్, కారం, రుచికి సరిపడ ఉప్పుతో రుచికరమైన పొటాటో ఫింగర్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటింగ్.. ఓటు ఎలా వేస్తున్నారో వీడియో చూడండి! తెలంగాణలో ఇంటింటి ఓటింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 12 పోలింగ్ బృందాలను రంగంలోకి దింపగా సోమవారం ఒక్కరోజు 371 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn