రాజకీయాలు హోలీ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య డ్యాన్స్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో కలసి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నకిరేకల్ లో హోళీ సంబరాలు.. ఎమ్మెల్యే వేముల మాస్ డ్యాన్స్ నకిరేకల్ లో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హోళీ వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి ఏపీ మంత్రి అంబటి రాంబాబు హోలీ సంబరాల్లో సందడి చేశారు. సత్తెనపల్లి సుగాలి కాలనీలో ఈ రోజు జరిగిన హోలీ సంబరాల్లో బంజారా మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్టెప్పులు వేసి అందరిలో జోష్ నింపారు. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi 2024 : హోలీ ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏంటి? చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ జరుపుకొంటారు. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే హోలీ పండుగకు కారణం. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi 2024: నేడే హోలీ..హోలీ వేడుకల విధానం, ప్రాముఖ్యత, చరిత్ర..ఇదే.! నేడు హోలీ పండుగ. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ 2024 శుభ ముహూర్తం ఏమిటి? హోలీని ఎలా పూజించాలి? జరుపుకోవాలి? హోలీ పండుగ ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Festival: శ్రీకృష్ణుడు రాధాతో హోలీ ఆడిన రోజు ఎప్పుడో తెలుసా? ఈ ఏడాది మార్చి 30 శనివారం రంగ్ పంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుడు రాధాతో హోలీ ఆడాడని చెబుతారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రంగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు, రాధాని ఈ రోజున పూజిస్తారు. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Colours: హోలీలో ఆడే ప్రతి రంగుకు ప్రత్యేక అర్థం ఉంది.. అదేంటో తెలుసుకోండి! రేపే హోలీ. పసుపు రంగు అందానికి, ఆరాధనకు గౌరవానికి చిహ్నం. పసుపు రంగు అమ్మాయిల ముఖంపై అందంగా కనిపిస్తుంది. మరి ఎరుపు రంగు ప్రాముఖ్యత ఏంటి? ఆరెంజ్ కలర్ ఎవరికి అప్లై చేయాలి లాంటి విషయాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Cleaning: హోలీ ఆడాబోతున్నారా? ఈ చిన్న చిట్కాతో మరకలను మాయం చేసుకోండి! సోఫా లేదా కర్టెన్లకు హోలీ రంగు అంటుకుంటే బకెట్ నీటిలో నాలుగు చెంచాల వెనిగర్ వేసి కర్టెన్ను 15 నిమిషాలు నానబెట్టండి.. లేకపోతే టన్ బాల్‌పై వెనిగర్ లేదా నిమ్మరసాన్ని అప్లై చేసి శుభ్రం చేసుకోవచ్చు. పొడి రంగు పొరపాటున గోడలపై పడితే చీపురు సున్నితంగా క్లీన్ చేయండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi 2024 : పాకిస్తాన్ లోనూ హోలీ సంబురాలు..అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్..! మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా హోలీ పండుగను జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూవుల ప్రధాన పండగల్లో ఒకటి. అన్ని పండగల వలే హోలీ పండగకు కూడా ఓ పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn