Bangladesh: షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య..
హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు. ఇప్పటికి 29 మంది నేతలను చంపేశారు.
షేర్ చేయండి
HYDRABAD: 40 ఏళ్లలో ఏ హిందువు కూడా ఎంపీగా రాని లోక్సభ స్థానం!
చివరిసారిగా 1980లో హిందూ నాయకుడు ఆ లోక్సభ స్థానంలో గెలిచారు. అప్పటి నుంచి ఈ సీటు ఒకే కుటుంబంలో ఉంది. తండ్రి 20 ఏళ్లుగా ఎంపీ, ఇప్పుడు కొడుకు 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ సారైనా లెక్క మారేనా?
షేర్ చేయండి
Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు
జ్ఞానవాపిలో హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు నిర్వహించింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/21/TUZJpcpSuEO4W0krRSbO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-9-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-27-jpg.webp)