బైక్పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?
కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/04/11/FYrbYWW3sl8dYie7a1fG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-16-at-4.34.43-PM.jpeg)