Himanta Biswa Sarma: ఆ MP భార్యకి పాక్ ఆర్మీతో సంబంధాలున్నాయ్.. CM సంచలన ఆరోపణలు
MP గౌరవ్ గగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం ఆరోపించారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ 19 సార్లు పాకిస్తాన్కు వెళ్లారని హిమంత బిశ్వశర్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. గౌరవ్ గోగోయ్ కూడా పాక్కు వెళ్లాడని అన్నారు.
/rtv/media/media_files/2026/02/10/assam-cm-himanta-biswa-sarma-2026-02-10-18-55-21.jpg)
/rtv/media/media_files/2025/05/06/zOg5cY1hM5eJsNbvBF0U.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Himanta-Biswa-Sarma.jpg)