Himachal Pradesh Politics: డేంజర్లో కాంగ్రెస్ సర్కార్.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు!
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ MLAలు బీజేపీలో చేరగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Himachal-Pradesh-Politics-jpg.webp)