Latest News In Telugu High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips : ఎర్ర ముల్లంగితో అధిక బరువుకు చెక్..ఇంకా ఎన్నో ప్రయోజనాలు! చలికాలంలో ఎర్ర ముల్లంగి తింటే హైబీపీ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. జీర్ణక్రియ, గుండె సమస్యలకు ఎర్ర ముల్లంగి చాలా మేలు చేస్తుంది. గర్భిణీలు ఎర్ర ముల్లంగి తింటే తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచిది కూడా. అందుకే ఎర్ర ముల్లంగిని తినాలని నిపుణులు చెబుతుంటారు. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!! పెరిగిన రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం మానేయాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు ఉండాలి. ఇవి పాటిస్తే అధిక BPని నియంత్రించవచ్చు. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asafoetida Benefits: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..? హైబీపి నుంచి ఉపశమనం లభించాలంటే ఇంగువ రోజూ తినాలి. ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం సమస్యలును ఇంగువ దూరం చేస్తుంది. By Vijaya Nimma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: హైబీపీ ఉందా ? తరచూ నొప్పి మందులు వాడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే హైబీపీ ఉన్నవాళ్లలో చాలామంది నొప్పి మందులను చీటికీ మాటికీ వాడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నొప్పి మందులు తరుచుగా వాడితే ఛాతి మంట, గుండెపోటు, పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు ప్రస్తుతం మానవుల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఈ బిజీ లైఫ్లో ఇంటా బయట ఇష్టమైన ఆహారాన్ని విచ్చలవిడిగా తింటూ అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇవి తింటే చాలు ..డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!!! మెంతులలో ఫైబర్, ప్రొటీన్, కార్బోహైడ్రెన్స్, విటమిన్ బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. మొలకెత్తిన మెంతిగింజలు తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ మాత్రమే ఇంకెన్నో వ్యాధులకు మొలకెత్తిన మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. By Bhoomi 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn