సినిమా థియేటర్లలోకి వచ్చేస్తున్న సందీప్ మజాకా.. ఆ పండుగ రోజే గ్రాండ్ రిలీజ్.. సందీప్ కిషన్ మజాకా మూవీ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటించగా రావు రమేష్, అన్షూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాగుంది. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ooru Peru Bhairavakona: ఓటీటీలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన.. నేటి నుంచి స్ట్రీమింగ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఫాంటసీ థ్రిల్లర్ గా ఫిబ్రవరి 15న రిలీజైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. By Archana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Hero Sandeep: ప్రతి సినిమా విడుదల ముందు ఇలా చేస్తాను: హారో సందీప్ కిషన్ తిరుపతిలో నటుడు సందీప్ కిషన్ సందడి చేశారు. ఆయన హీరోగా వస్తున్న సినిమా 'ఊరుపేరు భైరవకోన'. ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తాను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితని తెలిపారు. By Jyoshna Sappogula 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn