Latest News In Telugu CM KCR: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్లో సాంకేతిక లోపం! సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn