Latest News In Telugu Health Tips: బరువు తగ్గడానికి ఏ విత్తనాలు ఎప్పుడూ ఎలా తినాలో తెలుసా! బరువు తగ్గడానికి, చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు, క్వినోవా గింజలు తినవచ్చు. విత్తనాలలో అధిక ప్రోటీన్, అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:రివర్స్ వాకింగ్..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. వాకింగ్ చేస్తే మన శరీరానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. దీని వలన బరువు కూడా తగ్గుతారు. అయితే రివర్స్ వాకింగ్ గురించి మీకు తెలుసా. రోజూ కాసేపు అయినా వెనక్కు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి ఆస్తమా..ఇది చాలా చిరాకు అయిన వ్యాధి. దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా ఉన్నవారు చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ కు మనం ఏమీ చేయలేము కానీ..ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని మాత్రం నివారించవచ్చు. కొన్ని మొక్కలను పెంచుకోవడం ద్వారా ఆష్తమాకు దూరంగా ఉండవచ్చును. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: బరువు తగ్గాలంటే బాగా నిద్రపోవాలట.. లేటెస్ట్ రీసెర్చ్ రివీల్డ్.. బరువు తగ్గాలంటే ఏమి చేస్తాం. భోజనం తగ్గించడం.. గంటల తరబడి వాకింగ్.. ఇలా చాలా చేస్తాం. కానీ, మంచిగా నిద్రపోతే బరువు తగ్గిపోతామని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించిన ఒక రీసెర్చ్ చెబుతోంది. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Eating:మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో నియంత్రణ లేకుండా పోయింది. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్ మన కిచెన్లో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇందులో ఓ రెండు మూలికల నీటిని కలిపి తాగితే చాలా లాభాలున్నాయి. అవే సోంపు, యాలకులు. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn