Hebah Patel: మరో కొత్త ప్రాజెక్ట్ కు హెబ్బా గ్రీన్ సిగ్నల్
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డిఫరెంట్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా మరో కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించేందుకు సిద్ధమైంది.
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డిఫరెంట్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా మరో కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించేందుకు సిద్ధమైంది.
హెబ్బా పటేల్ తమిళ, కన్నడ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, తెలుగు లో కుమారి 21ఎఫ్‌తో మంచి గుర్తింపు పొందింది. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెలా 2 సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా రెడ్ లెహంగా లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర లాంచ్ ఈవెంట్లో హెబ్బా పటేల్, నిర్మాత ఎస్కేఎన్ వీడియో వైరల్‌గా మారింది.
హెబ్బా పటేల్ డిసెంబర్లో వరుసగా రెండు సినిమాలు రిలీజ్ చేస్తోంది మారియో (డిసెంబర్ 19), ఈషా (డిసెంబర్ 25)తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మళ్లీ బ్రేక్ ఇస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
నటి హెబ్బా పటేల్ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. మళ్ళీ తన నాజూకు నడుమందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ హెబ్బా పటేల్ "ఇంకా పదేళ్లు సినిమాల్లో ఉంటా" అన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో మంచి క్రేజ్ ఉన్న ఆమె ప్రస్తుతం కెరీర్లో వెనుకబడినట్టు కనిపిస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.
నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో హెబ్బా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.