Honeymoon express Movie : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న 'హనీమూన్ ఎక్స్ప్రెస్'..హెబ్బా పటేల్ మూవీకి సూపర్ రెస్పాన్స్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన'హనీమూన్ ఎక్స్ప్రెస్' చిత్రం ఇటీవల థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
/rtv/media/media_files/DKb2wHBBrtROJ7t6BDBI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-16-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-23T085518.141.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T083832.386.jpg)