Heavy Rains: దేవభూమిలో పొంగి పోర్లుతున్న నదులు..100 రహదారులు మూసివేత!
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/river.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T125952.778.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ahmadabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-29T204407.681.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/andhra-pradesh-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)