Heavy rain :హైదరాబాద్లో భారీ వర్షం...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
/rtv/media/media_files/2026/03/15/rain-alert-2026-03-15-14-22-41.jpg)
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)